ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
101
తెనుఁగుమీఁద సంస్కృతమునకు
సీ. | కస్తూరితోఁ గూర్చి గంధసార మలఁది | 13 |
కాశీఖండము
గీ. | చెలువనేత్రవిలాసంబు చెవుల సోక | 14 |
విజయవిలాసము
సంస్కృతంబుమీఁద తెనుఁగునకు
సీ. | ధర యేయ పాంసులఁ దలచూపరాకుండఁ | 15 |
వసుచరిత్ర
4 లక్షణము
గీ. | తెలుగుసంస్కృతపదమును గలియఁగూర్చి | 16 |
సీ. | కటికచీఁకటిదిండికరముల గిలిగింత | 17 |
మనుచరిత్ర
5 లక్షణము
క. | తన నా నీ యనుపదములు | 18 |