క. | అద్దిర దీనియొయారం, బద్దివిజవధూమణులకు నహికులపుజగా | 36 |
చ. | బలురతనంపుగోవ యని పల్కినఁ దావులు సిల్కుచుండె ను | 37 |
సీ. | చిన్నారిజాబిల్లి కన్నెమామిడిగున్న, మరునివాల్దూపు చేమంతిబంతి | |
తే. | నాఁగ గొనబారునియ్యెల నాఁగబాగు, నాగగంధర్వయక్షకిన్నరనిలింప | 38 |
సీ. | అలులు లేనెల విండ్లు తిలపుష్ప ముత్సల, దళములు మగఱాలు తమ్మికెంపు | |
తే. | కప్పురము గూర్చి సరసిజగర్భుఁ డిట్లు, చేసెఁ గాఁబోలు నిమ్ముద్దుఁజిగురుఁబోఁడి | 39 |
క. | బంగారుబొమ్మతెఱఁగునఁ, బొంగారుచు మదికి నాసఁ బొదలించెడునీ | 40 |
సీ. | కరికుంభములతోడఁ గలహంబు గావించి, మారేటిపండ్లతో మచ్చరించి | |
తే. | ముద్దుజక్కవకవలతో మొగ్గరించి, పొన్నకాయలతోఁ బగల బుండ్రగించి | 41 |
సీ. | కనకకుంభము లెంతకాఁకచేఁ బెరిఁగిన, దరము లేతెఱఁగున మొరయుచున్న | |