వ. | అయ్యవసరంబున. | 91 |
సీ. | బలరిపుప్రముఖదిక్పాలకు లొకవంక, నొకవంక సనకాదియోగివరులు | |
తే. | గొలువ శతకోటిమార్తాండవిలసదమల, మణిగణస్థాపితాస్థానమండపమున | 92 |
వ. | అట్లు గొలువున్న యన్నిలింపజ్యేష్ఠుం బొడగాంచి నమస్కరించి నారదుండు తదాజ్ఞా | 93 |
సీ. | జయ పితామహ సర్వజగదుద్భవనిధాన, జయ చతుర్ముఖ యోగిజనశరణ్య | |
తే. | జయ పురందరముఖసుధాశనవితాన, భర్మకోటీరనిఘటితపద్మరాగ | 94 |
వ. | అని నుతించుచున్నసమయంబునం జతుర్ముఖుండు చతుర్వక్త్రంబులఁ బరమాద్భుతంబు | 95 |
నారాయణునియుత్కృష్టత్వమును బ్రహ్మ వర్ణించుట
తే. | స్రష్టయును సృజ్యుఁడును దానె జగములందు, రక్షకుఁడు రక్ష్యుఁడును దానె ప్రత్యహంబు | 96 |
తే. | అజుఁ డతండె జనార్ధనుఁ డతఁడె శంభుఁ, డతఁడె పురుహూతుఁ డతఁడె చంద్రార్కు లతఁడె | |