156
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
| మాయాంధకారంబు నడంచి ప్రకాశించుమానసంబు నాత్మా | 100 |
తే. | దేవ! యష్టాంగయోగము ల్తెలియ వింటి | 101 |
వ. | దేవి విను మిఁక మంత్రయోగవిధానంబు చెప్పెద నదియును. | 102 |
మంత్రయోగము
సీ. | పూని విసర్జనస్థానంబునందుండు | |
తే. | మెఱసి యష్టాంగుళములకు మీఁద డాది | |