పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-11] రావిపాటి తిప్పన్న త్రిపురాంతకుఁడు) 4拉 7గాని స్వతంతగంధము కాదు. మాచర్దేవి పతాపరుదునియుంపుడు కత్తె యని చెప్పఁదగినవాఁడు తిపురాంతకుఁడు గాని శీనాథుడు కాఁడు. పతాపరుదుని కాలమునకు శీనాథుడు జన్మింప లేదు. పేమాభిరామము నందున్నగాధ నే శీనాథుఁడు క్రీడాభిరామమునఁ జెప్పిన ట్లూహింపవలసియున్నది. కీడాభిరామమున నప్ప డెదురఁ గన్పట్టు చున్న విషయముల నే వర్ణించుచుండినట్లు కన్పట్టుచున్నను, నవి పేమాభి రామమునందుండి గహించిన వైయున్నవి. కావున నీవూచ క్జేవీ నర్ణనము నుత్రిపురాంతకుఁడే చేసియున్నాఁ డని భావింపవలయును, దీనినిబట్టి తి)పురాంతకుఁడు పతాపరుదుని కాలము వాఁడని నిశ్చ యఃము7గాc జెప్పవచ్చును. ద్వితీయపతాపరుదుఁడు 助 8. o.9F->: మొదలు ౧ 398 వఱకు రాజ్యము చేసిన వాఁడు. కావున నీకవియు నా కాలము వాఁ డనుటకు సంశయము లేదు. శీనాథునికాలమునఁగూడ నొకమా చట్టేవి యున్నట్లు శాస నా ధారమున్నది, కాని యూమె వారాంగన యగునా కాదా యని సంశయముగా నున్నది. ఆమె పతాపరుదుని "కాలము నాఁటిది కాదు ఆమె వారాంగనయేమైనను, శీనాథుఁడా మెను ప్రతాపరుదునకు బోడు చేసెననుటలో స్వారస్యము లేదు. కావున నీ శాసనక_ర్తి యామాచల్దేవి 'sob, ఈతిపురాంతకుఁడు ప్రతాపరుదుని కాలము వాఁడు కాఁడని రయు, క్రీ. శ. ౧3ూం ప్రాంతము వాఁడని యు నొకపూర్వపు మున్నది. దానినిగూర్చి రూలోచింతము, అప్పకవి తనలక్షణ గంథమున రావిపాటి తిప్పగాజు చాటు భారయని యీ క్రింది పద్యమును అనుస్వార సంబంధయతికి లక్యముగా సిచ్చియున్నాఁడు, “వు. సరి బే సైరిపు డేల భాస్కరులు భాషానాథ ! పుత్తా వసుం ధర నందొక్కఁడు మంతియ య్యె ! వినుకొండ నా మయా