పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

272 ఆంధకి వితిరంగిణి లింగనా రాధ్యునకుఁ దండి. రెండవ వాఁడుపుతుఁడు. ఇందు మొదటి గౌరన యే మనశారనమంత్రియని కవిగారి యభి, పాయము. రెండవ గౌరనతో మనక్షీవి వారణమున నేమియు సంబంధము లేదు. మల్లారెడ్డి యొక్క గౌు న మల్లి కార్డున పండి కారాధ్యుల వంశీయుఁడు. మన గౌరనయా రాధ్యులవారి వంశీయుఁడనని యొచ్చటను జెప్పియుండ ੇS. మల్లారెడ్డి గౌరన యూరాధ్యుఁడు. ఆత్రవి$°డుకు లింగ నా "రా ధ్యుడు. మన గౌరన, ఆరాధ్యుఁడ నని చెప్పకొన లేదు. గౌరనమంత్రి సుకవి శేఖరుఁడ నని చెప్పకొనియున్నాగు ఆరాధ్యశబ్దము వీరశైవ మతసూచకము. గౌరనమంత్రి శివభ_క్తియుతుఁడైనను వీరశైవుఁడు కాఁడు. మఱియు మల్లారెడ్డి గౌరన, కవిగాని పండితుఁగుగాని ずリ) వరప్రసాదుఁడు గాని యై నట్లు లేను. మన గౌరన సాహిత్యల కణ చక్ర వర్తిబిరుదాంకితుఁడు, విమలసాహిత్య ప్రవీణాధికుఁడు భమి గాంబి కావరప్రసాదకవిత్వశక్తియుక్తుఁడు. మల్లా రెడ్డి గౌ న కవియస్ చెప్పఁ బడలేదు వున గౌరన గంథతయనిర్మాత ఈ కారణములచే నీ యిరువురు నొక్క గు గారని తన్పించు చున్నాఁడను. కావున గౌరన మంత్రి కాలనిర్ణయముచేయుటలో వుల్లా రెడ్డిగౌరన నాలోచనలోనికిఁ దీసికొన నక్క_ఆ యుండదు. ఇతఁడు రచించిని హరిశ్చందోపాఖ్యానమునకు నాయకుఁడైన హరిశ్చంద్రునికథ ఋగ్వేదములో నున్నదని కవి చెప్పియున్నాఁడు, హరిశ్చంద్రునికి ధ వూర -ండేయపురాణము నందు ను, చ్చే భాగ నష్ట్రా మునందు ను, భౌగవతము నిందును, స్కా-ందపు రా " మునందును గూడఁ గలదు. భాగవత దేవీపురాణములయందును ఋగ్వేదమునందున :Eව శ్చందుఁడు తనకుఁ గుమారుఁడు కలిగెనేని నరమేధమును జేయుదు నని వరుణునకు మొక్కు కొనుట మొదలుగా ఁగ కధ కలదు. గౌరన రచించిన హరిశ |్చందోపాఖ్యానములో నాకభాపమేయమే లేదు. సంసృ–తమూర -ండేయ పురాణకథకును స్కాందపురాణ కథకును, గొంతభేద మున్నది. గౌరన కవి స్కాందపురాణా_క్తకథను గైకొని