పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ క్క య క వి 235 పాదిత బాంధ వనికరము హోదయుఁ డగు జన్నమంతియునుఁ గల్లి S°85、 ఈయిరువురిలో నగజుఁ డైన భాస్కర మంత్రిని గవి యీ దిగువ గెగాడు పద్యములలో ಪಶ್ದಿ oచియున్నాఁడు, చ. అమృతగిరీంద్రసంయమిపదాంబుజ షట్పద నాయకుండు నా నమితక విపణామనిక రాంచితపుణ్యుడు ত-জ xে నీశ్వరా గమపరిమాఫ్టవేది యనఁ గంజభవాన్వయవస్థనుండు నా బను హీతకి c 5○ 宝.3cアや భాస్క-గమం, త్రి పతాపధాముఁడై

الميا 3هـ

言 సుజన మితుఁ డాదితుండు సుత్తుఁడు గాcX వ)నువుఁ డై నార ధీమణి మహేవు మెఱయ భాగ్యనిధి యైన భాస్క-ర పభు వరుండు పు త్ర పౌతాభి వ్పద్ధి చేఁ బొలుప మిగిలె, ు , ఆ/? వాృద్ధి ఈ భాస్క-రమంత్రి, విక్రమార్క-చకితమును గృతినందిన సిద్ధనమం 38 ずがめさ తండి. జక్కయకవి చరిత్రతో సంబంధించిన విషయములను జెప్పట నొక్కి_ంత రూపి యత్యవసర వుసS" క్ష విషయమునుగూర్చి o00cė0 ముచ్చటింతును. ఇంతి వఱకుఁ గవి, కృతిపతియింటిపేరేది యో వునకుఁ జెప్పలేదు. పూర్వపు కవులు గొందఱు తిమ గృహనామము లనుగాని కృతిపతి గృహనామములనుగాని చెప్పక పేరులను మాత్రమే చెప్పచుండెడివారు. అట్టివారిలో సీజక్కి య యొకఁడు. కవి చెప్పక పోయినను, గృతిపతియింటి పేరు వెన్నెలకంటి వారని ప్రతీతికలదు. శ్రీకృష్ణపలాసమును రచించిన వెన్నెలకంటి వేంకటాచల కవి యీ సిద్ధన మంత్రిని దనపూర్వనిగాఁ జెప్పకొనియున్నాఁడు, వెన్నెలకంటి వాణా రు హరితసగోతులు. ఈకృతిపతియు హరితసగోతుండే. వెన్నెల