పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

176 ఆంధకవితర o8r? తమని నిర్ణయించియున్నారు. ఈ పోలయనాయకుఁడు క్రీ.శ ౧3రం పాంతమునఁ గాలధి ర్మను నొందినట్లు కన్పట్టచున్నది. పిమ్మట 沁函幻 కు వూ రుఁడు కాపయ నాయక ఁడు తండికంటె సమర్థ డును ত-223 నీతి చతుఁరుగును నై సోదా నగీకృష్ణా మండలములే కాకుండ, ప్రతాప గుదునిచే すY"リ)○ざ、c?)&3 యావదాం ధరాజ్యమును ధన పరిపాలన మునకుఁ దెచ్చి, యందుండి మహమ్మదీయులను దఱిమివైచెను కొండవీడు, అద్దంకి کن لالات exo 7۲- X رع దుర్గములను బరిపాలిం చుచున్న రెడ్డి గాజులుకూడ తనికి సామంతులైయు గిడిరి -క కాపయనాయకససి గూర్చికూడఁ బైనఁ జెప్పిన అనితల్లికలని చేఱు శాసనమున వాయఁ ుడినది. ఈ కాపయ నాయకుఁడు ప్రోలవరమునుగా మనును తన తిండి చేరిట నాతవికి పుణ్యమునకుగాను శా. శ. ౧.98.2 వ సంవత్సరమున శౌనక గోతుఁడును !శ్రీశైల సవిూపమున సతియాగమును జేయుచు న్నట్రియ గిరీశ సహస) వ్యాఖ్యాతయునగు పెద్ది భట్టను విఫనకుగాన మిచ్చి వాయించిన శాసనమును బట్టి యా శఁజోరుగల్లు రాజ్యమును బరి పాలించుచుండెనని స్పష్టమగుచున్నది. ఈ కాపయ నాయకుఁగు కీ. శ. ౧351 మొదలు గె3=2 వజకును, ఓుగల్లు రాజ్యమునుబరి పాలించుచున్నట్లు శాసనములవలనఁ న్పట్టుచున్నది. N*S-ం నరినది కుత్తరముననున్న గోదావరి మండలప్రదేశమును బరిపాలించుటకై "కాపనాయకుఁడు తనకుఁ బ్రతినిధిగ తన పినతండ్రికుమారుఁ డైన అనపోతానాయకుని (1) నియమించెను. అప్పటి కీ పదేశమునకు గోదావరి మొండలనుందలి చోడవరము డివిజనులోని తొయ్యేరు তাৎ 23 ధానిగా నుండెడిది. మఱి కొంతకాలమునకు రాజధాని, తొయ్యేరు నుండి రాజమహేందవరమునకు మార్చఁబడియెను. ఈ యనపోత భూపాలుఁడు రాజమహేందవరమునఁ బరిపాలకుఁడుగా నున్నను, (1) భారతి సం ౧౧ పు F3F టలో కాపయ నాయకుఁడు ప్రోలయ కుమారుఁ రని వ్రాయఁబడినది. కాని ఆది పౌర పాటు. ప్రోలయకు కాఫయ నాయకుఁడు తిమ్మనికుమారుఁడు. "కాపయ నాయు గనకు ఆనపోతా నాయకుఁడు పినతండ్రికుమా రుఁడు కాని పిన తాతకు వూ రుఁడు గ్రాఁడు,