పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52. కొఱవి సత్యనార న ఇతఁడు నియోగి బాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; హరితస నోత్రుడు సింగయగంగములకుఁబుత్తుడు. అమరేశ్వరమంత్రికిఁబౌ త్తుఁడు; సింహాసన ద్వాత్రింశిక యనుప్రబంధమును రచించినకొఱవి పరాజున కేతఁడు పిన తాత. ఈతని వంశవృక్ష ము నాగోపరాజ చరిత్ర మున నిచ్చియున్నాఁడను. ఈక వికి భీమున యనునావూంతర ముండె సనియు, నితఁడాంధ్రకవితాపితామహబిరుదాంచితుఁడై "రా వూ యు £3 మును రచియించియుం డె ననియు సీక్రింది పద్యములో N*ప రాజ కవి వాసియున్నాఁడు. క. రామాయణకృతికృతియై "లౌ మెఱయు చు సంధ్రకవిపితామహుఁ డనఁగా భూమిని మించిన భీమున నా వుంబునఁ బరఁగె సత్యనారన ఘనుఁడై ఇందలి మొదటిపాదములోని 'కృతికృతి" యనుశబ్దమునకు 'కృ త్రిపతి' యనియును, పడ్యాంతమందలి ఘనుఁడై యను శబ్దమునకు కవియై" యనియును పాఠాంతరములు కలవు. ఇతఁ డాంధ కవితా ః శ్రావు హబిరుదాంచితుఁ డగుట చేఁ గృతిపతి యును పాఠముకం"Rుc గృతికృతి యను పాఠవేు సమంజస ముని నాయభిప్రాయము. -ఈతఁడు రచించిన రామాయణ మిప్ప డెచ్చటను గన్పట్టుట లేదు. ఇతఁడు "రావూయణ మును రచించెనని oుడి వజ్ర కెవ్వరు నెఱుఁగరు. ఎప్పటి కైన సీతని గ్రంథము బయట పడునేమోయని యీతనినామవినాగం థమునఁ జేర్చితిని, ఇతని వంశచారితమును సోపరాజుకవి చారిత మున వాసియున్నాఁడను. ఇతనిపూర్వులు చందవోలు నివాసులు. "కావున నితcడును నచ్చటనే యుండియుండును. ఈతని యన్నకు వూ రులు సర్వజ్ఞసింగమనాయనిమంతులైయున్నారనియు వారి కాలము స్త్రీ. శ. ౧8ూం షాంతమనియు గోపరాజుకవి చారితమున నిర్ణ