పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-36) చి మ్మ పూ డి య మ రే శ్వ రు డు బాణవాగ్బామినీ ప్రసవ మంజరి విశా రదుల కలంకార రవుణఁ జేయు రాజశేఖర భారతీజహ్ను కన్యక సుకవీందులకు భావశుద్ధి c జేయు వూఫు వాణీశీతవూరుతగతి సార ముతులకు రోమోద్దమంబు ఁ జేయు గీ. నని యొఱంగి వారియడుగులు దలఁచి న ముస్క రించి దండి వుeకిమురాగి వామనుని గుణాఢ్యు క్షేమేందు నిల నలం కార విదులఁ దలఁచి గార వమున. 熱. పత్యగ రచనాతి భాసురప్రాసాద నిర్జిత గోత్రావ నీధరంబు ప్రాకారశిఖరాగ బంధురమణిగణ ద్విగుణిత తారకా విభ్రమంబు పరిభాజలాంతర పతిబింబితదు) వు న్మారిత పాతాళ భూరు హంబు వరపుష్ప సౌరభావత మధుప శూ స్యీకృతా శా వారజేంద్రగండ గీ మప్సరస్స్పృహణీయ లీలాతిశయ వి లాసినీ జన నేత్ర విలాస జనిత కుసుము శరణాణ వైహృత్య మసదృశార్థ నిర్జితాలక మజ్జయిసీపురంబు వు. కులశైలంబులలో సువర్ణగిరి, దిక్కు-ంభీందవర్గంబులో బలభిన్నాగము, లోకపాలకులలోఁ బర్టన్యుఁ డుస్సోరగం బులలో శేషుఁడు, పెంపుఁగన్నకరణిం బూజ్యాధిప శ్రేణిలో వెలసెన్ విక్రమ సేన భూవిభుఁడు డోర్వీర్యప్రతాపంబునన్. 141