పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-85] అ ప్ప న వు C తి 137 పైపద్యములనుబట్టి యీతఁడు నియోగిబ్రాహ్మణుఁడనియు, నాపస్తంబసూత్రుఁడనియు, భార ద్వాజగోత్రుఁడనియు, నిశ్చం బాగా ర్యనాగమాంబికలకు: బుత్రుఁడనియు, సింగనామాత్యునకు మేనల్లుఁ డనియు, వల్లభాచార్యున కగ్రజుఁడనియు, నుభయభాషాకవిత్వవిశార దుఁ డనియుఁ దెలియుచున్నది. చారు చర్యలోని యీ క్రిందిపద్యమును, మడికి సింగనకవి తనస కలసీతిక భానమున నుదాహరించియున్నాఁడు. కావున నీకవి సింగనా దూత్యునికంటెఁ బూర్వపువాఁడనుట నిశ్చయము. కవి సింగనామా త్యుఁడు తనకు మేనవూవుయసి పైపగ్యములో వాసియున్నాఁడు. కాని యూసింగన వుడి క్రిసింగన కాఁడు. వుడికి సింగన భారద్వాజగో త్రుఁడు. మేనమామయు మేనయల్లుఁడు నేక గోత్రీయులగుట యసంభ వము. వుడికి సింగనకవి 5 كانحلام يَة co ప్రాంతము వాఁడు. కావున, నీయప్పనకవిని పదునాల్గవశతాబ్దియందలి కవులలో నొక్క-నిగా బరిగ ణింపవచ్చునని తలంచుచున్నాఁడను, ఈచారు చర్య 75 పద్యములు కలది. భోజవిరచిత ముగుచారు చర్య రెండు నిధములు గా నున్నదనియు, నందొకటి పెద్దదనియు, s~ కటి చిన్నదనియు, మంత్రి యప్పనగంథ నూగా రెంటిక్షిని గూడ నను వాదముగాక సంగ్రహముగా వాయఁబడిన యొక చిన్నగ్రంథ మని యు, ప్రభాకరశాస్త్రలుగాగు పీఠికలో వాసియున్నారు. ఇదియాత్మ సంబోధనగ్రంథము. ఇట్టిగ్రంథము బద్దెననీతిసార మొకటి కలదనియు, దానికై దీనికిని శైలి సాదృశ్యము కి ల దనియు, నందుచే నీకవి తిక్కన బద్దెనలతో సమ కాలికుఁడై యుండునని ప్రభాకరశాస్త్రలుగా రభి ప్రాయపడి యుస్నూరు. కవిత్వశైలి తెలియుటకై మూఁడు పద్య ముల నిట ను దాహరించుచున్నాఁడను, ఉ. అంగసుఖంబు దుర్గుణము లారయఁ బొందనివుందు, మేనికిన్ రంగు సుపోషణoబు సుకరంబునఁ బాయము మళ్లివచ్చు న