పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

سبتا ఎ క్గా పె గ్ల డ 107 రత్న హయూదులను సంపాదించి యన్న యైన వేమారెడ్డి కిచ్చుచుండె みなyマc あ恋) పైపద్యములవలనఁ గనుపు చున్నది. ey سسه ఈమల్లా రెడ్డి యొక్క-వంశము చాల నభివృద్ధిచెందినది. చేవూ గెడ్డి పాకనాఁకు,కొండవీడు మొదలుగాగల రెడ్డి రాజ్యమునకు గొప్ప ప్ర g } ـحا భువు గౌనున్నను, నాతనిజీవితకాలములోనే, అతనియన్నదమ్ములందఱు ను, చిన్న న్న సంస్థానములకుఁ బభువులై యూత్రని ప్రభుత్వమునకు pగోcుడి త్ర వృత వు సుస్థానములను ురి పాలి . చుకొనుచు, నాతనికి సర్వ విధ ను:ల గోడు పడు చున్నట్లు పైపద్యములవలనఁ దెలియుచున్నది. റ്റ വ-. 2 ( &). వీరేశలింగము పంతులు గారిచ్చిన వంశవృక్షములో వేమారెడ్డికి దొడ్డారెడ్డి యనునొక సోదరుఁ డున్నట్లు కన్పట్టుచున్నది. హరివంశమున నాశని పేగు కన్పుట లేదు. కాని పైనఁజెప్పిన శాసన ములో (మల్లవరము శాసనము) కోమటి ప్రోలయ కైదుగురుకువూరు లని చెప్పచు నందు దొడ్డారెడ్డిపే రుదాహరించియున్నారు. కావున దొడ్డారెడ్డి లయున్న వూట నిజము హరివంశ రచనమునాఁటి కాతఁడు చ గిపోయి యుండును. అందుచేఁ గవి యూతని పేరును జెప్పలేదని తలంప వలసియు గ్నది. ఆ శాసనము శా. శ. ౧.అర 2 లో వేమారెడ్డి వా యించినది. దీనినిబట్టి హరివంశమును గవి కీ. శ. ౧39) వ సంవ త్సరమునకుఁ దగువాత రచించెనని స్పష్టమగుచున్నది. హరివంశ రచ నా కాలనిర్ణయమున క్రిఁక్షనొక శాసనాధార మున్నది. అది శా. శ. ౧.98.2 క్రీ. శ ౧3 ర?) వ సంవత్సరములో, వేనూ రెడ్డితనసోదరుఁ డైన మల్లా రెడ్డికి పుణ్యముకొఱ కవ) గా వతియందలి యమరేశ్వరాల యమున కైదుస్వర్ణశిఖరము లెత్తించి వాయించినదై యున్నది. అ ప్పటికి మల్లారెడ్డి చనిపోయెను (A.R. 268 ఆఫ్1897) హరివంశమునం దలిపద్యములనుబట్టి హరివంశ రచనా కాలమునకు మల్లారెడ్డి జీవించి యుండుట తథ్యము. కావున హరివంశము కీ. శ. ౧35:1 కపూర్వ మును a 3.92 కుఁ దరువాతను రచియింపఁబడి యెననుట స్పష్టము"