పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటి రకానికి చెందిన ఆకటరాలలో నరనింహారెడ్డిగారు 1868లో ప్రచురించిన ఎం. డబ్ల్యు. కార్‌ గారి 'ఆంధ్ర లోకోక్తి చంద్రికట' నుండి 1980లో ప్రచురించిన పండిత శ్రీ ఏలూరి నీతారామ్‌గారి 'తెలుగు సామెతలు' వరకటూ ఉన్న 16 తెలుగు సామెతల నంకటలన గ్రంథాలను గుదిగూర్చి, వీటన్నిటిలో 27,384 తెలుగు సామెతలున్నాయనీ, పునరుకట్తులను ప్రకట్కనపెటివ వీటి నుండి 12,382 తెలుగు సామెతలను తన పరిశోధనకటు న్వీకటరించానని పేర్కొన్నారు. రెండవ రకానికి చెందిన ఆకటరాలలో ఆంధ్ర లోకోక్తి పంచాశత్తు, శకటున పక్షి, ఉన్నమాట వినరా! అను మూడు రచనలలో 244 తెలుగు సామెతలు ఉండగా తన పరిశోధనకటు మూడు సామెతలను న్వీకటరించినట్లు పేర్కొన్నారు. మూడవ రకానికి చెందిన ఆకటరాలలో 1852 లో ప్రచురించిన ని.పి.బ్రౌన్‌ తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు నుండి 1980 లో ప్రచురించిన రాయల బాలబోధిని వరకటు ఉన్న గ్రంథాలను తొమ్మిదింటిని పేర్కొని వీటిలో మొత్తం 6,631 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు వాటి నుండి 1,203 సామెతలను నరనింహారెడ్డి గారు న్వీకటరించారు. నాలుగవ రకానికి చెందిన ఆకటరాలలో 1972 జనవరి - డినెంబరులలో ప్రచురించిన శ్రీ దైవ నమాజిని అను పురుతార్థ ప్రదాయిని మానపత్రికట నంచికటల నుండి 1980 జూన్‌ - నెపెవంబరు 'జానపదం' త్రైమానికట పత్రికట నంచికట వరకటు ఉన్న పత్రికటలు, బులెటిన్‌లలో 2,553 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు 462 సామెతలను నరనింహారెడ్డిగారు గ్రహించారు. అయిదవ రకటం ఆకటరాలకటు చెందిన నాలుగు గ్రంథాలు, పీరివకటలు, వ్యాసాలలో 423 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు వాటి నుండి 95 సామెతలను ఆయన ఎంచుకొన్నారు. ఆరవ రకానికి చెందిన వ్యకట్తుల నేకటరణలో ని.పి. బ్రౌన్‌, శ్రీపాద గోపాల కటృష్ణమూర్తి (వేటపాలెం లైబ్రరీలో కార్డుల రూపలో ఉన్నవి), బంగోరె, పాపిరెడ్డి నరనింహారెడ్డి, ఎలవర్తి చంద్రమౌళిలు నేకటరించినవి 3,315 సామెతలుండగా నరనింహారెడ్డిగారు 1,135 సామెతలను వాటి నుండి తన పరిశోధనకటు న్వీకటరించినట్లు పేర్కొన్నారు. 68