పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాయము నీకొక్కనికే- చాయగా మీఁదెత్తితిని
యీయెడఁ గైవాలకుండను - వేంకటేశ మాయింటినే పాయకుండరా
ముమ్మాటికి నీబాసలే- నమ్మివున్నదాన నేను
కుమ్మరించరా నీ కరుణ - వెంకటేశ చిమ్ముఁజీకటెల్ల బాయను