షష్ఠాశ్వాసము
407
| బర్యాయమున నేగెఁ బదినూఱులుయుగంబు | |
తే. | భూరిభువనాగ్రభాగవిస్ఫుటనవేళ | 248 |
సీ. | ఆదిమతేజంబునం దకారము దోఁచెఁ | |
తే. | నఖిలములు గూడి యోంకార మయ్యెఁ బిదపఁ | 249 |
వ. | ఎయ్యది సంసారతారకం బగుటఁ దారకం బయ్యె. ఎయ్యది ప్రకర్షంబునం జేసి యశేషవిక్రియావిరహంబునం గూటస్థ | |