షష్ఠాశ్వాసము
385
వ. | ఇది వ్యాఘ్రేశ్వరు సంభవప్రకారంబు. వెండియు జ్యేష్ఠేశ్వరు సమీపంబునఁ గుక్కుటేశ్వర పితామహేశ్వర గదాధరేశ్వర వాసుకీశ్వర కపాలభైరవ మహాతుండ సాగరేశ్వర వృషభేశ్వర, గంధరేశ్వర దుందుమారేశ్వర కర్కోటకేశ్వర సుప్రతీకేశ్వర తుండకేశ్వర ముండకేశ్వర దివ్యలింగంబులు భజించువారికి భోగమోక్షప్రదాయకంబులు. | 164 |
శైలేశ్వర రత్నేశ్వర ప్రాదుర్భావము
సీ. | ఒకనాఁడు మేనక యుర్వీధరేంద్రుని | |
తే. | ననిన బహుసంపదలతోడ నరిగి యతఁడు | 165 |
వ. | శైలాధిపప్రతిష్ఠితం బైనయాలింగంబు శైలేశ్వరలింగంబు. | 166 |
ఉ. | అంబికకంచుఁ దెచ్చినమహామణిసంఘము ప్రోఁగు పోసి య | 167 |