306
శ్రీకాశీఖండము
| దంతోష్ఠకంధరాతాలుజిహ్వా[1]గ్రంబు | |
తే. | నాఱుమాసములకు మర్త్యుఁ డస్తమించు | 261 |
తే. | జలక మాడినపిమ్మటఁ జరణములను | 262 |
వ. | మఱి ఛాయాప్రకంపంబు, మతిభ్రంశంబు, చంద్రద్వయ సూర్యద్వయదర్శనంబు, పగలు తారకావీక్షణంబు, రాత్రి తారకానభివీక్షణంబు, గంధర్వనగరావలోకనంబు, పిశాచనృత్తవీక్షణంబును, శ్రవణధ్వనిహాని, స్వప్నంబునందుఁ బిశాచఖరవాయసభూతప్రేతశునకగృధ్రగోమాయుబాధ, పాంసురాశియూపదండవల్మీకాధిరోహంబుఁ, దైలాభ్యంజనముండనంబులు మరణసూచకంబులు. | 263 |
క. | ఈదుర్నిమిత్తములతో | |
- ↑ ఘ్రాణ, ళాఱొక్క