పంచమాశ్వాసము
285
| నిటలలోచనగిరిశధూడ్జెటులు హరులు | 182 |
వ. | అని చెప్పి కళావతి జ్ఞానవాపికాతీర్థంబుఁ జూపి. | 183 |
సీ. | స్తంభరోమాంచాదిసాత్త్వికభావంబు | |
తే. | యనియు శివతీర్థ మనియు దృఢాక్షరముగఁ | 184 |
వ. | మలయకేతుండును గళావతిప్రేరణంబునం బుత్త్రసంక్రాంతరాజ్యభారుండై వారాణసీపురంబున కరిగి జ్ఞానవాపికాతీరంబునం దపం బాచరించి ముక్తుం డయ్యె. ఇది శివతీర్థమాహాత్మ్యంబు. కుంభసంభవా! ఇంక నేమి యడుగఁదలచెద వడుగు మనుటయు. | 185 |
తే. | అనఘ! నాకు సదాచార మాన తిమ్ము | 186 |