చతుర్థాశ్వాసము
217
వ. | అంత నట బృహస్పతి పత్నీవియోగవేదనాదూయమానమానసుండై చంద్రుండు చేసినయపరాధంబు హరిహరహిరణ్యగర్భులకు నింద్రాదిసురులకు నెఱింగించిన. | 214 |
సీ. | తగవు గా దనియె మంతన ముండి వృత్రారి | |
తే. | హేతుదృష్టాంతములు చూపి యెల్లసురలు | 215 |
వ. | అంత. | 216 |
చ. | ప్రమథులతోడఁ గూడ నతిభైరవఘోరతరాట్టహాసుఁడై | 217 |
తే. | ఈశ్వరునితోడ నని సేయ నెట్లు వచ్చు | 218 |