చతుర్థాశ్వాసము
191
| నేర్చువారము? విధి దయానిస్వహృదయు. | 113 |
చ. | అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలోఁ | 114 |
వ. | అనుచు నెందేనియుం జనియె నంత. | 115 |
మాలిని. | ఘుసృణకుసుమమాలాకోటిపాటల్యలీలన్ | 116 |
తే. | పాటలాంశుజటాభారభాసురుండు | 117 |
వ. | వెండియు ధౌతారకూటపాటలకోమలాతపంబై వాసరంబు పలుచం బాఱె. అస్తాద్రికిరీటకూటంబున దరవికచనిచులకుసుమమంజరీపుంజంబునుం బోలె మిహిరబింబంబు చూపట్టె. చరమధరాధరధాతుధారాప్రవాహంబునుం బోలె సంధ్యారాగంబు గగనమండలంబు నాక్రమించె. చైత్యద్రుమంబులు నిద్రా(వ)ణద్రోణకాక కాకాకారకాకుకోలాహలంబు కులకులాయమానంబు లయ్యె. ఆంధకరిపుకంధరామూలకాలకూటచ్ఛాయాశ్రేణిపాణింధమంబై యంధకారంబు బ్రహ్మాండమండలంబు నాచ్ఛాదించె. రజనీశుక్తిముక్తాఫలం | |