తృతీయాశ్వాసము
153
| రుండు, లాంగలీశ్వరుండు, శ్రీవిశ్వేశ్వరుండు, అవిముక్తేశ్వరుండు, విశాలాక్షీశ్వరుండు, వ్యాఘ్రేశ్వరుండు, వారాహేశ్వరుండు, వ్యాసేశ్వరుండు, వృషభధ్వజేశ్వరుండు, నరుణేశ్వరుండు, విధీశ్వరుండు, వరిష్ఠేశ్వరుండు, సోమేశ్వరుం, డింద్రేశ్వరుండు, సంగమేశ్వరుండు, హరిశ్చంద్రేశ్వరుండు, (త్రిసంధ్యేశ్వరుండు,) భవానీశంకరుండు, కపర్దీశ్వరుండు, కందుకేశ్వరుండు, (మఖేశ్వరుండు, మిత్రావరుణేశ్వరుండు) నన సిద్ధామృతజ్యోతిర్లింగాదు లగుమహేశ్వరులు శతసహస్రసంఖ్యలఁ గలరు. ఈమహేశ్వరులసిధ్ధస్థానంబులయం దేను దివ్యస్థానంబునం దపం బాచరించి శీఘ్రసంతానలాభంబు నొందుదు. | 228 |
తే. | అహహ! తెలిసి విస్మయం బైనయర్థ | 229 |
సీ. | ఉద్ఘాటితంబులై యుండు రేలుఁబగళ్లు | |
తే. | భూమి తిలమాత్రమును నుడివోవకుండ | |