తృతీయాశ్వాసము
133
చ. | శమనుని రాజధాని యగుసంయమనీనగరంబునం గరం | 163 |
వ. | అని యివ్విధంబున. | 164 |
పరలోకవృత్తాంతము
తే. | శమనలోకాభివర్ణనశ్రవణపరత | 165 |
వ. | అప్పుడు శివశర్మ విష్ణుశీలసుశీలుర కి ట్లనియె. | 166 |
తే. | ఎవ్వరొకొ? వీరు విమలపూర్ణేందుముఖులు | 167 |
వ. | అనిన వార లిట్లనిరి. | 168 |
సీ. | ఏయిందుబింబాస్య లిక్షుకోదండుని | |