108
శ్రీకాశీఖండము
| గంగాసాగరసంగమంబు కాంచి త్ర్యంబకంబు సప్తగోదావరంబు కాలంజరంబు ప్రభాసంబు బదరికాశ్రమంబు మహాలయం బోంకారంబు పురుషోత్తమంబు గోకర్ణంబు భృగుతీర్థం బంబుపుష్కరంబు శ్రీపర్వతంబు నా నివి మోక్షకారణంబు లైనమహాతీర్థంబులు. | 68 |
సీ. | శంభుప్రసాదంబు సమకూఱకుండినఁ | |
తే. | జ్ఞానమునఁ గాని మోక్షంబు సంభవింప | 69 |
క. | ధారాతీర్థం బనఁగాఁ | 70 |
తే. | తీర్థములు మానసములు ముక్తిప్రదములు | |