పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

231


రెడ్డిగారు 1918 - 1919 సం||లో ఇన్ ప్లూయంజా జ్వరాల ఆపత్తులో ప్రశంసనీయ మైన సేవ జేసినందులకు బహూకరించు చున్నారు.


8. వెండి క్యా లెండరు.

ఇది లార్డు వెలింగ్టన్ వైస్రాయిగారు హైదరా బాదు వచ్చినప్పుడు ప్రసాదించ యుండిరి.


9. ఫ్రీ మేసన్రీ సంఘము వారిచ్చిన పతకము ఒకటి,


10- చక్రవర్తి గారి రజతోత్సవ సందర్భములో నియ్యబడిన పతకము.


11. బంగారు గడియారము, బీరారు యువరాజుగారు ఇంగ్లాండు నుండి రెండవ మారు తిరిగి వచ్చినప్పుడు ప్రసాదించినారు.


12.. లార్డు రీడింగు నై సాయిగారు హైద్రాబాదు వచ్చి సప్పుడు ప్రసాదించిన వెండి సిగరెట్టు కేసు.


13.. 5వ ఎడ్వర్డు డ్బూక్ ఆఫ్ విండ్జర్, వేల్పు యువరాజు గారు హైదరాబాదుకు వచ్చి యుండి నప్పుడు ఒక వెండి సిగారు కేసును బహుమతిగా ఇచ్చినారు.



సమాపము