పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33ど స్వీయ చ రి త్ర ము కాలనివాసము వూకు కలిగించిన యవకాశము నుపయోగించుటయందు చేు వూనంచను నొందుచున్నాము. విూరు నూతనాంధ్ర వా యమును సృజించి యలంకరించియున్నారు; వివా గ్రంథములు హిందూ దేశప్రజలలాశని పెద్ద తెలుఁగు శాఖకు జ్ఞానావేశ వు నకు సజీవాధారములయి యున్నవి. సాంఘిక సంస్కారపకమందలి విూ పరిశ్రమములు, పలువు రిలేరుల సపదేశకులైయుండుటతో దృప్తిపడువారైయుండ, తమ నిర్వ్యాజనిశ్చయ వులకస నిర్భయముగా దృథానురక్తులగునట్టియు ననుష్టించుటకు సాహసించు నట్టియు ను త్తమా త్తలతో పరిగణింపఁబడుటకు మిమ్లర్డులను జేయుచున్నవి. ప్రపంచము పరులను పనిచేయఁబిలిచెడు మనుష్యులతో నిండియున్నది. -కాని విూవలె నిశ్శబ్దక్లేశకమస్వసుఖ పరిత్యాగయుక్త ధ రనిర్వహణమువలన స్వయముగా మార్థ దర్శులయ్యెడు వారు నిశృయముగా నత్యల్పముగా నున్నారు. అభివృద్ధికి నిజమయిన యర్రాగేసరులుగానుండువారి మార్ధము లెంతశాంత ముగాను నిరాడంబరముగాను నుండునో యిక్కడియువజనులు నేర్చుకొనుట కయి విూరు బెంగుళూరునకు పునఃపునర్దర్శనముల నియ్య శక్తులగుదురని వేువు నవుచున్నాము. విూస్వదేశజుల లాభముకొఱకు విూపరిశ్రమల నవిచ్ఛిన్నముగా జరఫుటకు fo గీర్ధాయుస్సును నిరంతరారోగ్యమును బలమును ప్రసాదించునుగాకయనిינג: వేుము సర్వశక్తుఁడయిన దేవునిఁ బ్రార్థించుచున్నాము) 'toగుగ్గూరినుండి రాజమహేంద్రవరమునకు వెళ్లిన తరువా నేను ^ ra-లులాr*నే శరణాలయములోని యొక వితంతువునకు వివాహముచే శత్రసహితముగా నేను బరంపురము ಪಲ್ಲಿಶಿನಿ. అక్కడ జరగిన سه هدهمنه S3 పట్టణములోని పెద్దమనుష్యులనేకులు పచ్చిరి అక్కడిאככלי 3ליה (1 oufoיו() wrwనులును 1107.వ సంవత్సరము జూలయి నెల యేడవ తేదిని నాకు స్వాగత wಬ್ಬ or(೦ದಿ సంబోధన పత్రికను జవివిరి