పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్రు క ర ణ ము റ8, 2 for all readers who concur in the author's desire for an amelioration in the social status of the native race generally. The translator from the original Telugu is Mr. J. R. Hutchinson, and a preface is added by General Macdonald, late Director of Instruction in the Madras Presidency, strongly recommending the work to the notice of the British public.—LONDON TIMES, 30TH SEPTEMBER 1887. (ఆదృష్ట చక్రము-రాజశేఖర చరిత్రము) ఇంచుమించు"గా హిందూ వచన ప్రబంధము యొక్క- యద్వితీయమయిన దృష్టాంతముగా నున్నది. గ్రంథ కర్తయైన వీరేశలింగ పండితుఁడు కొంతవఱకింగ్లీ షు విద్యగలవాఁడయి హిం దూ జాతియొక్క యంతర్జీవనమును మనోగతమును గూర్చిన జ్ఞానమును తన చదువరులకు కలుగఁజేయుటకయి యొక కల్పితకథా రూపమును స్వీకరించిన సోత్సాహ సంస్క-రైునట్టు భాషాంతరీకర్తచేత వర్ణి ంపఁబడుచున్నాఁడు. హిందూ దేశమునందు వర్ణ భేదమువలనఁ గలిగిన సంసర్గ రాహిత్యమును ಬಟ್ಟಿ యాజ్ఞానము యూరపియనులకు లభించుట మిక్కిలి కష్టము. కథమట్టుకు సరళమయినది ; యూరపియనుల దృష్టియందు విశేష మనోహరమయినది కాదు. కాని హిందూగృహజీవనముయొక్కయు, మతాభిప్రాయముల యొు క్కయు, ఉపాసనాపద్దతులయొక్కయు, మూఢవిశ్వాసములయొక్కయు, వివా హములాrవరించు స్వాతింత్ర్యములన్నియు తొలఁగింపఁబడియున్న ننق యవ స్థలయొక్కయు వర్ణనలు మిక్కిలి చక్కఁగాను నిర్శన పూర్వకముగాను చేయఁబడినందున, సామాన్యముగా స్వీయ జాతివారి యొక్క సాంఘిక స్థితిని బాగుచేయుటకయి గ్రంథకర్త యొక్క యభిలాపములాశనేకీభవించు చదువ రులకందఱికి నీ పుస్తకము చిత్తాకర్షకముగా నుండును. మొదటి తెలుఁగు నుండి భాషాంతరీకరించిన యతఁడు జే. ఆర్. హచిన్సన్ ఆను నాయన ; బ్రిటిషు మహా జనులయొక్క యవధానమునకై పుస్తకమును బలముగాఁ బ్రశంసించుచు పూర్వము చెన్నపురి రాజధానికి విద్యా విచారణాధికారిగా నుండిన జనరల్" మక్జాన్య గారిచేత దీనికొక యుపోద్ఘాతము చేర్పఁబడినది)