పంచమాశ్వాసము
55
| దనయ నిచ్చితి నేఁడవదినమునందు | 33 |
క. | అతనిసుతుఁ డొక్కయెడ కొక | 34 |
క. | జ్ఞానివో శూరుండవొ వి | 35 |
వ. | ధనర్విద్యాకౌశలంబును మల్లవిద్యపెంపునుం బ్రకటించిన. | 36 |
క. | ప్రమదంబు నొంది విప్రో | 37 |
వ. | ఇవ్విధంబునం బ్రత్యేకనిశ్చయంబులు చేసికొని హరిస్వామియు దేవస్వామియు సదనంబునకు వచ్చి యొండొరువుతోడం దమతమనిశ్చయంబులు చెప్పక కన్యతల్లి నొడివినదినంబునకు వలయుపదార్థంబు లలవరించి రంత. | 38 |
క. | శూరుండును విజ్ఞానియు | 39 |