ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8
పోడశకుమారచరిత్రము
| బొలుపెసలారె గర్భమునఁ బోఁడిమి నయ్యిగురాకుఁబోఁడికిన్. | 24 |
గీ. | పడఁతిచనుదోయి హేమకుంభములకంటె | 25 |
గీ. | నిధుల నన్నింటి నింటింట నెలవుకొలిపి | 26 |
వ. | ఇవ్విధంబున గర్భసంపదఁ బెనుపు వహించి నవమాసంబులుం బరిపూర్ణంబు లగుడు నంత నొక్కశుభసమయంబున. | 27 |
క. | మారుని.........గు | 28 |
క. | ....నిం గాంచిన | 29 |
సీ. | మంగళతూర్యసమాజంబునకు మున్న | |