ప్రథమాశ్వాసము
7
| యమర నతివయు మగవాడు నైనవేల్పు | 21 |
వ. | అట్టి మేలికలఁ గని యాక్షణంబునన మేలుకని యయ్యతివ తనప్రాణవల్లభునకుం జెప్పుటయు నతం డుల్లంబున నుల్లసిల్లి నీ కొక్క పుత్రరత్నం బుదయించు నని చెప్పి యానందకందళితమానసుం డగుచున్నంతఁ గొన్నిదివసంబులకు నెల మసలిన. | 22 |
సీ. | మానినీరత్నఁబుమధ్యంబుతోడన | 23 |
చ. | అలసము లయ్యుఁ జెయ్వు లసయంబుఁ బ్రియం బొనరించెఁ జూడ్కికి | |