పుట:Shatakantha-Ramayanamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతకంఠ రామాయణము.

లోకముల | లేదుకో ఊరికమిములీలతో ఒకటి || శతకంఠుడనునిశాచరుడు శ్రీరాములతో నేరీతిపగబూనెనెట్లుపోరాడె! జూనకీ దేవి చేశతకంఠుడైరీ లి] మడ సెనాతనిగర్వమహియందుదొలగే! సాకల్యముగనుయాచండం బుయావత్తు | పరిపూర్ణకరుణతో ప్రాణేశయిపుడు || యనతి మనిషలుక యాపార్వత నిగాంచి, చిరునవ్వు నవ్వుచునుశివుడిట్లు బలీ | పార్వతీ గుణ పతీపరమపుణ్యావతీ! కళ్యాణవతివిన వెఘనరామచరితా : శృంగారమైన ట్టిశ్రీరాముచితంబు, గోరువారలకొసగు గొప్పపుణ్యములు ! ఆయురా రోగ్యంబులతిశయిల్లుచు నెపుడు ! తాండవం బాడు నేత యింటలక్ష్మీ! ఫు ణ్యము ల్చేకూరివుణ్యలోకముగల్లు/ ఆపడ లు దొలగు సేయు 3 కారణమున ॥

శివుడు పార్వతికి రాముకధ చెప్పుట.

ఘనమైనరాముకధవినగోరితివిసీవు | చెప్పెదనువినుమ నీ చెవుల పండువుగా ॥ పూర్వకాలమునందుభువనములునిర్తింప వెలయులోకము లన్ని విఖ్యాతిపరుష!! నారాయణుదిష్య నాభికమలమునంద | పరగచాతు రుఖ బ్రహబుట్టెనుగా || పరగచాతుర్ముఖబ్రహగర్భమునందు, పౌలస్త్యు బ్రహయింపారఫుట్టెనుగా ! ఆఫులస్త్యుబ్రహ్మక తిముగ్ధుపుత్రు లై 1 విశ్రవ