పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్రహారం కావలి. 14+,40+,76+, గూడూరు. 82+. జనపదసూచి అసమస్తం. <సం. అగ్రహార:. రాజు బ్రాహ్మణులకు

దానమిచ్చిన భూమి లేదా గ్రామం. చూడు కఊని.
అగ్రహారపు. పల్లె వెంకట. 7+ గ్రామనామసూచి అగ్రహారం-పు
అగ్ని. పేట నెల్లూరు. (17+,18+) కులసూచి

అగ్ని, బోయ, కురబ, గొల్ల కులాల్లో, పల్లి లేక వన్నె ఉపకులాల్లో ఇంటిపేరు(CTSI.I)
అచ్చు. కట్ల సూళ్ళూరు. 88. పరిపాలనా సూచి

అచ్చు- ఏర్పరచడం, విభజించడం. చేనికి గనిమలువేయడం. తె.కో.I
అటకాని- తిప్ప సూళ్ళూరు. 154? వృత్తిసూచి.

ఆటకాని < ఆటకాడు-ఇ
అడపా. మూడి సూళ్ళూరు. 93. [అడపామూండి. మెకం. 344.73:

అడపాముడి. మెకం 344.72] కుటుంబనామసూచి. అడప. రూ.

అడపం-తాంబూలం, పక్కాకు సంచి, బ్రాహ్మణుల్లో ఇంటిపేరు.
అడవి. రాజుపాలెం కావలి, 63+ స్థలసూచి

రాజు. పాలెం గ్రా. ద్వి కులసూచి