ఈ పుట అచ్చుదిద్దబడ్డది
3
తే. గీ. సకలదేశంబులందు విస్తారమైన!
యశము నలుదిశలకు బంపినట్టి దేశ !
మిపుడదేమొకొ యెవరికి నించుకైన !
దెలియకుండెడి హీనమౌ స్థితిని జెందె !!
తే. గీ. మున్ను పలువురచేకీతిన్ గన్నయట్లు!
మరలప్రతివారు దానిసంపాదనముకు!
భక్తితోడుత నీమనోశక్తియనెడు!
మెస్మరిజ గ్రంథమునుజూచి మేలుగనుడి !!
- __________