పుట:JanapadaGayyaalu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                     (2) వలె

3) భూతకి ముక్కు చెవులకోసి
వారథి కట్టాడోయీ
వాలిని చంపాడోయీ
ఏలాలొ - ఏలాలో ||

4) అటు నిటు జూచి చీరలెత్తుకెళ్ళి
చెట్టెక్కి సకిలించాడోయి
వేణువు ఊదాడోయీ
ఆవులగాచాడోయీ
ఏలాలో ఏలాలో ||