పుట:Gita-Govinda.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.


శ్రీకృష్ణచరణసేవాసమాసాదితసరసకవితా చాతురీధురీణుండగు-

శ్రీ జయదేవ కవీశ్వరునిచే

రచియింపఁఁబడిన-

గీతగోవిందకావ్యమను పేరుగల-

అష్టపదియను గ్రంధము.


ఇది.

ప్రతిపాదిత శ్రీకృష్ణలీలా విశేషంబగుటంజేసి

ప్రతిపదటీకాసహితంబుగ

పండితపరిష్కృతంబుగావించి.


సరస్వతి- తిరువేంగడాచార్యులవారి చేతను-

పిళ్లారిసెట్టి- రాఘవయ్య నాయనివారి చేతను-

స్వకీయములైన,

సరస్వతీనిలయముద్రాక్షరశాలయందును-

శ్రీభారతీనిలయముద్రాక్షరశాలయందును-

ముద్రింపించి ప్రకటింపఁబడియె.


1877 సం.

MADRAS.