పుట:Garimellavyasalu019809mbp.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్లానింగు మనమేమో ఇండొచీనా, సయాము, బర్మా, మొదలగు దేశాలలో పండివచ్చుచున్న వడ్లను బియ్యమును, కొనుక్కొనుటకుగాను మన దేశౌ వరి గొధుమలు మొదలగు వానిని తగ్గించుకోవాలి ఆ దేశములలో అవి భూరి పరిశ్రమల విదానంగా పండిస్తారు గనుక తక్కువగా పండించుటకు వీలు లేదు. దిగుమతి సుంకాలు విధించకుండా వానిని మనకు చౌకగా అంటకడతారు. లేకుంటే వారు మన్ మీద ప్రతిక్రియ చేసి యేమి నష్టము తెచ్చిపెడతారో అని దిగులు. అవి చవకగా వస్తున్నవి కనుక మన రైతు వడి పంట చెల్లదు వని నాపివేసినచో ఇతని పంట మంచి ఖరీదు చెల్లి శిస్తులు సంతోషముగా చెల్లించుకొని అప్పూ సప్పూ తీర్చుకుంటూ, ఆనందంగా వుండగలడు. అయితే రైతువాడు ఏలాగున్ననేమి? సర్కారు(కు)శిస్తుల్ రాదన్న భయము లేదు. భూమి పండకపోయినా, పంట చెల్లకపోయినా, అన్యత్రా కూలి చేసుకునైనా తెచ్చి పన్ను చెల్లించలి లెకుంటే యిల్లు వాకిలీ, వేలాం అవి లేనప్పుడు భూమి వేలాం. క్రోత్తగా కొనుక్కున్న్ వాడెక్కడ నుంచైనా తెచ్చుకొని పన్ను చెల్లించలి లెకుంటే వాడిపనీ అంతే. ఈ విధంగ మాయదారి భూమిని నమ్ముకొని మనిషి తరవాత మనిషిదివాలా అవుతున్నాడు. వీరిని రక్షించడానికి ప్రభుత్వం యేదైనా ప్లానింగు వేయవద్దూ? రాట్నాలొస్తున్నాయి, బళ్ళ తోవలో నుంచి తియ్య్హండంటున్నారుల్. విదేశలనుంచి చౌక బియ్యాలొస్తున్నాయి కనుక మీమీవంశానుగతమైన పంటలను తగ్గించుకోండొయి అని ఒక్ సూచన వదిలేశారు. అలవాటైన పంటమానుకోవడం అనుమానస్పదమైన పంటలు వేసుకోవడం ఇంతకూ ఈ క్రొత్త పంటలు వేసుకోవడం ఇంతకూ ఈ క్రొత్తపంట లేమిటో తెలియదు. దానిని విచారించేందుకు తగిన అనుభజ్ఞలగు ఉద్యోగస్థులను యేర్పాటు చేస్తారు. ఈ సంగతులన్నీమే 8 వ తేదీన సిమ్లాలో జరిగిన పంట్లల నిర్ణయ సభలోటంగున్ తెగుపోతుందనుకున్నాము కాని ఇదేమి రష్యా జపాను, అమెరికా, జర్మనీల ప్లానింగా? అదుగో అంటే ఆర్నెల్లు.

ఈ సమయంలో ఈ ఆలస్యమే చాలా ఉపకారంగా వుంది. అనేక తనెక ఆలోచనలకు సాయం అతిశేఘ్రం కూడా అయితే బ్రతకగలమా? విదేశీ వడ్ల మీద మణుగుకు 0-15-0లు, బియ్యం మీద రూ.1-40 లు దిగుమతి సుంకం వేయవలసిందని ఒకరు సూచిస్తే నాళ్లు మీ కొంప

గరిమెళ్ళ వ్యాసాలు