పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

దంపూరు నరసయ్య


2. నరసయ్య చెన్నపట్నం అనుభవాలూ - ప్రభావాలు

1. "తుమ్మగుంట ద్రావిడులు మళైనాటి వారని చెప్పుదురు", మల్లంపల్లి సోమశేఖరశర్మ, విజ్ఞాన సర్వస్వం, మూడవ సంపుటం, తెలుగు సంస్కృతి I, హైదరాబాదు, 1959, పుట, 13.

2. A.V. Venkatarama Ayyar, Curator, M.R.O, "Dubash Avadhanum Paupiah and a Famous Madras Trial (A paper presented at the 12th public meeting of the Indian Historical Records Commission held at Gwalior in December, 1928) Government of India Press, Calcutta, 1930.

3. దిగవల్లి శివరావు, “మన చెన్నపట్టణము - దాని పూర్వ చరిత్ర”, ఆంధ్రపత్రిక, వృష ఉగాది సంచిక, పుటలు, 119-139; దిగవల్లి శివరావు పీఠిక, ఏనుగుల వీరాస్వామి, కాశీ యాత్రా చరిత్ర, ఏ.సి. యస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లి, 1992; C.S. Srinivasa Sastry, History of the City of Madras, 1939; మోచర్ల రామకృష్ణయ్య, వి.మం.స, పుట 86.

4. ఈ తాళపత్రప్రతి మద్రాసు జి. ఓ. ఎం.ఎల్‌లో భద్రపరచబడి ఉంది; కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి-వెంకటగిరి సంస్థానం ఇతర కవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుట, 45.

5. ఆంధ్ర మహాభారతం, పరిష్కర్త : దంపూరు వేంకటసుబ్బాశాస్త్రి, ఆలూరు ఏకామ్రనాథ జ్యోతిష్కళా ముద్రాక్షరశాల, భువనగిరి రంగయ్యసెట్టి జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల, మద్రాసు, 1861. ఈయన పరిష్కరణలో సంస్కృత భారతం ప్రచురించబడింది. వివరాలకు : హిందూ బాంధవి 1-9-1929 సంచిక,

6. FG 14-12-1880.

7. FG 1969 సంపుటం, పుట, 124.

8. జమీన్‌రైతు 17-7-1979 సంచిక.

9. FG 29-4-1864, P889.

10. D. Sadasivan, The Growth of Public Opinion in the Madras Presidency (1858-1909), University of Madras, Madras 1974, P 28; 1868 అసైలం ప్రెస్ (మ ద్రాసు) ఆల్మనాలో 1867లో పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో నరసయ్య ఇంగ్లీషు ట్యూటరుగా పనిచేసినట్లు ఉంది. అనంతాచార్యుల పేరు లేదు.

11. NG 9.12.1871, P578.

12. Leonard, 38.

13. The Asylum Press Almanac, Madras Volume 1868లో ఇట్లా ఉంది. "Translator Test, Higher Grade Office. 1. Accuracy and rapidity of translation will be required in the Higher Grade. 2. Seperate certificate of proficiency for each of the following vernaculars in which the candidates may pass. I. Telugu, 2. Tamil... candidates must obtain certificates in the particular language or languages required in the offices..." PP 166-167.

14. జార్జి నార్టన్ 1828లో భారతదేశానికి వచ్చాడు. మద్రాసులో అడ్వొకేట్ జనరల్ గా పనిచేశాడు. మద్రాసులో ఉదార, లౌకిక భావాలు కలిగిన హిందువులను ప్రోత్సహించాడు. కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మిత్రుడు, 1941లో ప్రారంభమైన మద్రాసు యూనివర్సిటీ హైస్కూలు స్థాపనలో ప్రముఖపాత్ర నిర్వహించాడు. వివరాలకు R. Suntharalingam, PP 37-60.