52
చంపూరామాయణము
సీ. | సిరసంటె జవ్వాజిచే నొక్కమృదుపాణి జలకమారిచె నొక్కజలదవేణి | |
గీ. | తీర్చెఁ గాటుక నొక్కయిందీవరాక్షి | 115 |
క. | సతు లట్లూర్మిళ మొదలగు, లతకూనల కతులమంగళస్నానాలం | 116 |
మ. | అలివేణు ల్రఘుసూను మాంగళికపీఠాసీనుఁ గావించి ము | 117 |
గీ. | మలయజోద్వర్తన మొనర్చి మరకతంపుఁ, గొప్పెరల వాసనజలంబుఁ గుందనంపు | 118 |
సీ. | కలువరాజిగిమిన్న చలువ దువ్వలువచేఁ దడి యొత్తి రధికసౌందర్యనిధికి | |
గీ. | మకరకుండలకేయూరమకుటహార, కాంచికాదామకటకోర్మికానికాయ | 119 |
మ. | కలకంఠీమణు లీగతి న్రఘుపతిం గైసేసి యాఠీవి మాం | 120 |
చ. | పరికరచారులీలఁ గనుపట్టెడు పెండ్లికొమాళ్ల కంబుధీ | |
- ↑ గండపెండారము. ఈ తెనుఁగుపదము సంస్కృతసమాసమధ్యమున నిముడ్పఁబడినది. దీనిసాధుత్వము చింత్యము.