50
చంపూరామాయణము
గీ. | ఏగి తనరాక విని మున్న యెదురుకొన్న, జనకునిసపర్య గన్న యామునులమిన్న | 101 |
మ. | [1]ధనువంశం బది విష్ణునంశ మగునాధానుష్కధౌరేయుచే | 102 |
సీ. | ప్రతిపక్షవిక్షోభశితపక్షవిక్షోభకరుణాంబుదకదంబగర్జ యనఁగ | |
గీ. | జండకరవంశమండనోద్దండబాహు, దండకృతమండలీకార ఖండితేందు | 103 |
క. | జనకుం డంతట రఘుపతి,కిని సీతకుఁ బెండ్లి సలుపఁ గృతనిశ్చయుఁ డై | 104 |
సీ. | కననోఁచు తిలక మెవ్వనికీర్తి నప్పరస్తోమసంగీతగోష్ఠీముఖంబు | |
గీ. | అట్టియజుపట్టి కెదురుగా నరిగి పురికిఁ, దోడుకొని తెచ్చి రతనపుదొడ్డనగ రొ | 105 |
మ. | అనుజుం డైనకుశధ్వజున్ జితసుధన్వావాప్తి సాంకాశ్యప | 106 |
మ. | మను విక్ష్వాకు భగీరథుండు రఘువు న్మాంధాతయు న్మున్నుగాఁ | 107 |
- ↑ ధనుర్వంశ మనుట కిది యపప్రయోగము