138
చంపూరామాయణము
చ. | క్షతరుచిరామచంద్రముగ శామ్యదినోద్భవదీప్తి గాఁ గృతో | 101 |
గీ. | వాయునందనుఁ డతివేగవంతుఁ డగుచు, జాంబవంతునియాజ్ఞ నౌషధనగంబుఁ | 102 |
వ. | మఱియును సహజతేజస్సముజ్జ్వలం బగుదవానలంబునుంబోని వానరబలంబు చెదరికొనువిధంబున దందహ్యమాన యగుపురినుండి దశాస్యనిదేశంబున హరిగతి న్వెడలునిఖిలలోకప్రకంపనుం డగునకంపనుండును నాహతప్లవంగసంఘుం డగుప్రజంఘుండును నంగదప్రతాపానలంబునకు శలభంబు లగుట విని మహారథు లగువిరూపాక్షయూపాక్షులు మైందద్వివిదవారితు లగుటఁ గనుంగొని కోపాటోపవిజృంభమాణసంరంభు లగుకుంభనికుంభులు సుగ్రీవహనుమంతులతోడ మారీచసుబాహులు రాఘవునిభుజంబులతోవలె సముత్తభితభుజు లగుచు మహాద్భుతయుద్ధం బొనరించిన యనంతరంబ. | 103 |
క. | ఇనజునిచేఁ గుంభుం డని, మొనఁ దెగినఁ దదీయవిరహమును సైఁపక పా | 104 |
గీ. | అంతనసురాధిపనియుక్తు లఖిలసైన్య, యుక్తుఖరసూను మకరాక్షుయుద్ధముఖరు | 105 |
చ. | జనకునియాజ్ఞ మౌళి నిడి సంఖ్యముఁ జేరి మహేంద్రజేత యం | 106 |
వ. | అంతఁ బ్రత్యక్ప్రతీహారంబుననుండి ప్రాతిహారీకుండైనయతండు నిర్గమించి యాంజనేయసన్నిధానంబున మాయాసీతను నిశాతహేతిచేత విదారితం జేయుటయు సాకులితస్వాంతుం డైనహనుమంతుం డతథ్యంబు నాకస్మికంబు నయిన యది తధ్యంబుగాఁ దలఁచి యుద్ధం బొనర్చి నిరాశుండై దాశరథిసదేశప్రదేశంబునకుం బోవునవ్వేళ నయ్యంద్రజిత్తు పశువిశసనప్రారంభియై నికుంభిలాస్థలింజేరి విచిత్రసత్రప్రవక్తకుం డయ్యె నయ్యవసరంబున హనుమదావేదిత | |