అష్టమాశ్వాసము
133
| దెంచి వీరాలాపంబు లాడుచుఁ జాపంబులుపూని ధారాసంపాతంబులతో ధరాధరంబులం గప్పునంభోధరంబు లనంగ దూరాపాతు లగుశిలీముఖంబుల రక్షోభటు లఖలవలీముఖబలంబును విక్షోభంబు నొందించి రాసమయంబున. | 66 |
చ. | కరజధుతాయుధంబు తరుఖండితతోమరము న్శిలాహత | 67 |
వ. | క్రమంబునం గుపితకపివీరదూరీకృతనైరృతబలం బగుదశగ్రీవభుజబలంబునుం బలె భానుమంతుం డస్తమయంబునొంద మథితాయుధికగళనాళప్రణాళీపరివాహి యగులోహితనదీపూరంబు తీరున దూరాంతరితహరిదాభోగం బగు సంధ్యారాగంబు గనుపట్ట విక్రాంతహరినఖాక్రాంతదంతావళవిపులకుంభస్థలముక్తముక్తాకలాపంబువడువున నుడుగణంబు వియత్ప్రదేశంబునం బ్రకాశింప రణరభసచలితరథతురగపాదాతగజపాదాహతవిశ్వవిశ్వంభరాంతరాళసంభవం బగురజోవ్రజంబువిధంబునఁ దమస్స్తోమంబు దిక్చక్రంబు నాక్రమింప నిలింపవిమతానీకంబులుంబలెఁ జక్రవాకంబులు సశోకంబు లగుచునుండ దశరథకుమారచమూత్కరంబు తెఱంగునఁ గుముదాకరంబు ప్రమదాకరం బై రహింప నప్పుడు. | 68 |
ఇంద్రజిద్యుద్ధము
మ. | సరవిం గాలభుజంగభీకరశరాసారంబు వర్షించుచుం | 69 |
చ. | ప్రతతభుజప్రతాపరిఫుభంగదుఁ డంగదుఁ డొక్కవృక్ష మా | 70 |
ఉ. | డాయక యంబరంబుననె డాఁగి దశాస్యతనూభవుండు బ | |