శ్రీ
చంపూరామాయణము
అష్టమాశ్వాసము
యుద్ధకాండము
క. | శ్రీమత్ప్రతాపతపనో, ద్దామ మహోదూరితారిధరణీపరిణీ | 1 |
మ. | ఇల యద్వీక్ష యదాటుగానయిన నెంతే వాణి ప్రత్యక్ష మౌ | 2 |
ఉ. | భూరివచోధురీణుఁ డగుభోజనృపాలుఁ డపూర్తికంబుగాఁ | 3 |
మ. | మతిధుర్యుం డగులక్ష్మణుం డొగి శిరోమాణిక్యముం జూచి సం | 4 |
ఉ. | హృష్టత సీత యున్న దని యింపుగ మారుతి విన్నవింప సం | 5 |
సీ. | అంత సుగ్రీవుఁ డుద్ధతదశగ్రీవదుశ్చరితరోషితరామచంద్రవదన | |