ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ వేంకటేశ్వరపరబ్రహ్మణేనమ:
శ్లో|| నాస్తి మాతృ సమం దైవం పిత్రా సమో గురు: |
అయో: ప్రత్యుపకారోపి నకధంచన విద్యతె ||
కీర్తి శేషు లైన
నా తండ్రి
పసుమర్తి మూర్తిరాజు పంతులుగారికిని
సజీవులైన
నాతల్లి
శ్రీసూరమాంబకును
వినయ విధేయ పూర్వకముగ
నీ గ్రంధమాలికను
సమర్పణ జేయుచున్నాను.