పుట:AndhraHarshaCharitramuByM.V.Ramanachari1929.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హర్ష చరిత్రము.

తొల్లి నిఖలలోర శ్రష్టయగు పర మేథో సీజనివాసస్థానుబై ను సత్యలోకంబున సరస్వతీ సమేతుండై యుత్సుల్లపుండరీ కాసనంబున. సుఖాసీనుండై సునాతీర ప్రముఖబృందారక బృందంబు,సప్తదీ కొపుర స్పర ‘బాహ్మషి గణంబు, దక్షచాతుష ప్రభృతిప్రజాపతినిక రంబుఁ బరి మే భక్తినములై సేవింపఁ బేగోలగుబున నున్న సమయంబున నాసదస్యులలో స్తుతి చతు రంబులగు ఋక్సూక్షంబులఁ బఠి చిరి. కొందరు ఆ స్మూద్యం బులగు కధల నుడివిరి. అన్యలు ప్రశంసాపరంబులగు సామంబులఁ బాడిరి. 5తరులు వివృత తుకియా తంతంబులగు మంతంబుల నుచ్చరించిరి. అపుడచ్చటఁ బ్రకృతిరోషణుండు తారాపతిసోదరుండు సతీపుత్మందు మహాతపశ్శాలియునగు దుర్వాసుండు మందపాలు, డను నొక సంయమితోఁగలహించి సామగాన 'మొనర్చుచుఁగోదా ధతవలన స్వరంబుఁ దప్పెను. అయ్యెడ నది విని. య యచటనున్న మా నులందరు శాపభ యతస్తులై మౌన మవలంబిస నన్యాలాపవ్యాం జుబునఁగమలాసనుం డలత్యుము సేయ నిషదున్ముక్త బోల₹వయు నవయౌవనాలంకృతగాత్రియు నగు సరస్వతి. పాఠ్యం క్తినియై పితా మహుని వాలవ్యజనంబుచే వీచుచుఁ బక్కున నవ్వెను. తానొనరిం చిన స్వర స్టాలిత్యమున కిట్లుపహసించిన వాగ్గేవినిఁ గాంచి దుర్వా సుం డతిరోషా విష్ణుండై ఓసి దురాత్మురాలా, దురభ్య స్రవిద్యాలవ గర్వితురాలా, నన్ను పహసించెదవా నీవిద్యామదు బడగించెద నిది గో చూడుమని పటపటఁ బండ్లుఁ గొరుకుచు శిరఃకంపశీధిలితజటాబం ధుండు, నాబద్ధభీషణభూయుగుండు స్వేదజలక్షిన్న సర్వాంగుండు నౌచు బద్మజు రాణిని శపియింపఁ దలంచి కరగతకమండలూ దకము దీసి యాచమసముఁ జేసి శాపోదకంబుఁ బరిగ్రహించెను.