పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంజింపజేసెద మనినయెడల వారిశిరస్సుపయి నాయెడమకాలు మోపుచున్నాను.

ఈశ్లోకములోని 'కర్ణాటరాజప్రియా' పదమువలన నీమె 'మోహనాంగియా' యేమి యని సంశయము కలుగు చున్నది. మోహనాంగి కృష్ణదేవరాయుల కూతురనియు, రామరాజు భార్యయనియు, కవయిత్రియనియు వాడుకగలదు. ఐనను ఇందునుగురించి శోధన చేయవలసి యున్నది.


_______