చతుర్థాశ్వాసము
99
| ర్చి హితోక్తిం గడుప్రొద్దు వోయె ననుచున్ శిష్యావళిం బంచి యా | 117 |
చ. | కపటయుతాంతరంగమున గ్రక్కున ముందఱిజాముకూటమిన్ | 118 |
సీ. | విప్పుకప్పగుగొప్పకొప్పున విరినల్ల | |
గీ. | బొసఁగ కఱవన్నెసాలువు ముసుఁగువెట్టి | 119 |
క. | ఆరీతిఁ జేర వచ్చిన | 120 |
చ. | అనుగతహారవత్ప్రచుర మాపరిచుంబితదంతవాస మ | 121 |
ఉ. | మానినిఁ గూడి యిట్టు లసమానసుఖాంగజకేళిఁ దేలి తా | 122 |