24
శశాంక విజయము
గీ. | అంకమున జింకఁ దాల్చినయందకాఁడు | 38 |
క. | సుద్దులచే బుద్ధులచే | 39 |
గీ. | జాతకర్మాదిసత్క్రియాజాతములను | 40 |
ఉ. | వచ్చి నిజాంశసంభవు నవారణవారణడింభమో యనన్ | 41 |
ఉ. | ఈతఁ డనిన్ సురాసురుల కేనియు గెల్వఁగరానివిక్రమ | 42 |
మ. | అని యి ట్లానతి యిచ్చి యంబుజభవుం డమ్మేటికిం గాండివం | 43 |
క. | కర మురుసమరజయశ్రీ | 44 |
క. | నలువ మరుమామ కీగతి | |