58
రంగారాయచరిత్రము
శా. | కాని మ్మెంతప్రయోజనం బనుచు న్యట్కారంబుగాఁ బల్కు నా | 45 |
మ. | అని యాఖానుని మానసం బెఱియఁ గ్రూరాలాపము ల్గొన్ని ప | 46 |
మ. | బలవద్విక్రమశాలి నానృపుని మీబల్మి న్నివారించి బొ | 47 |
శా. | ఆమాట ల్విని ఖానుఁ డర్థకృతమౌ నత్యాశ దీపింపఁగా | 48 |
మ. | అలఘుప్రాభవరాజవర్య భవదీయాశాస్య మెట్లట్ల బొ | 49 |
తే. | పారసీకాగ్రగణ్య నీపరమమైన | |