పుట:2015.370800.Shatakasanputamu.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మారుతీశతకము

701


జాతస్పీతతదీయపాదయుగళీసద్భక్తియున్ ముక్తియున్
బ్రీతిన్ గూర్పఁగదయ్య నీశరణ మర్థిన్ బొందితిన్ మారుతీ!

101


మ.

హరిపాదాంబుజభక్తిసంయుతుఁడ దీప్యజ్జ్యోతిషామ్నాయవి
ద్గురుఁడన్ గొట్కిలపూడివంశభవుఁడన్ గోదండరామాఖ్యుఁడన్
విరతిజ్ఞానయుతుండ నన్నుఁ గరుణన్ వీక్షించి తాపత్రయ
స్ఫురణంబుల్ తొలఁగించి బ్రోవు మరుణాంభోజద్యుతీ మారుతీ!

102


మారుతీశతకము సంపూర్ణము.

చెన్నపురి: 'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము. --1926