ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామప్రభుశతకము
647
| జపము ల్జేసిన యాగవైదికమహాచారంబులం జేసినన్ | 84 |
శా. | నీకే నెంగిలి పెట్టఁజాలను దయన్ నీరొమ్ముపై దన్నఁగా | 85 |
శా. | శ్రౌతస్మార్తవిధానయజ్ఞముఖదీక్షావృత్తు లేజాడవో | 86 |
శా. | అన్నల్దమ్ములు నాలుబిడ్డలు ధనం బార్జింపుచున్నంతకున్ | 87 |