526
భక్తిరసశతకసంపుటము
| కప్పురగంధి దోడుకొని గ్రక్కున వచ్చె విభీషణాదులున్ | 165 |
ఉ. | రామునిచిత్తముం దెలిసి రంజిలునగ్నిని సీత చొచ్చియున్ | 166 |
ఉ. | వచ్చినవారికందఱికి వంద నమప్పుడు చేసె రాముఁడు | 167 |
ఉ. | వేగ మయోధ్యఁ జూడవలె వేకువ లేచియు మూఁడునాళ్లకున్ | 168 |
ఉ. | తెమ్మని రామచంద్రుఁడును దెచ్చి విభీషణుఁ డంత వేడుకన్ | |